Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కాద‌ర్ ఖాన్ మృతి ప‌ట్ల సంతాపం తెలిపిన ప్ర‌ధాన మంత్రి


శ్రీ కాద‌ర్ ఖాన్ క‌న్నుమూత ప‌ట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపాన్ని వ్య‌క్తం చేశారు.

“కాద‌ర్ ఖాన్ గారు త‌న ఆశ్చర్యజనకమైనటు వంటి నట కౌశ‌లం తో సినిమాతెర ను ఉజ్వలం గా చేశారు; ఆయనదైన శైలి హాస్యచతురత తో దానిని ప్రకాశవంతంగా మార్చివేశారు. ఆయన చేయి తిరిగిన చిత్ర ర‌చ‌యిత‌ గానూ అనేక స్మ‌ర‌ణీయ చిత్రాల లో భాగాన్ని పంచుకున్నారు. ఆయ‌న మ‌ర‌ణంతో దుఃఖితుడినయ్యాను. ఆయ‌న కుటుంబానికి మ‌రియు ప్ర‌శంస‌కుల‌ కు ఇదే నా సంతాపం” అని ఒక సందేశం లో ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.