Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘కామన్వెల్త్ గేమ్స్‌ 2026’లో జూడోలో స్వర్ణం గెలిచిన హర్ష్ సింగ్‌కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి


గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌2026లో జూడోలో బంగారు పతకం సాధించిన హర్ష్ సింగ్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

భారత జూడో చరిత్రలో ఇది చరిత్రాత్మక రోజని ప్రధానమంత్రి అభివర్ణించారుహర్ష్ సింగ్ అసాధారణ ప్రదర్శన ద్వారా అతని ఆసక్తిఅంకితభావం స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు.
భవిష్యత్తులో అతను మరిన్ని విజయాలు సాధించాలని శ్రీ నరేంద్ర మోదీ ఆకాంక్షించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‘ పోస్టులో శ్రీ నరేంద్ర మోదీ ఇలా పేర్కొన్నారు.
భారత జూడో చరిత్రలో అపూర్వమైన రోజు!

స్వర్ణం గెలిచిన హర్ష్ సింగ్‌కు అభినందనలుఅతని అసాధారణ ప్రదర్శన ద్వారా ఆటపై ఆసక్తిఅంకితభావం స్పష్టంగా కనిపిస్తున్నాయిభవిష్యత్తులో అతను మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నా“.