Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కెప్టెన్ జయ్ నారాయ‌ణ్ ప్ర‌సాద్ నిశాద్ మృతి కి సంతాపం తెలిపిన ప్ర‌ధాన మంత్రి


కెప్టెన్ జయ్ నారాయ‌ణ్ ప్ర‌సాద్ నిశాద్ క‌న్నుమూత ప‌ట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపాన్ని వ్య‌క్తం చేశారు.

“కెప్టెన్ జయ్ నారాయ‌ణ్ ప్ర‌సాద్ నిశాద్ గారి క‌న్నుమూత దుఃఖదాయ‌కం. ఆయ‌న గొప్ప తత్పరత తో దేశ ప్ర‌జ‌ల‌ కు సేవ‌లను అందించారు. బిహార్ ప్ర‌గ‌తి కి కెప్టెన్ నిశాద్ గారు చేసి కృషి ప్ర‌శంసా పాత్ర‌మైన‌టువంటిది. పేద‌ల‌ కు సాధికారిత క‌ల్ప‌న దిశ గా ఆయ‌న చేసిన కృషి ఎల్ల‌ప్ప‌టికీ గుర్తుండి పోయేదే. ఆయ‌న కుటుంబాని కి మ‌రియు మద్దతుదారుల కు ఇదే నా సంతాపం” అని ఒక సందేశం లో ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.