పిఎంఇండియా
కేరళం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ వీడీ సతీశన్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ఆకాంక్షలను నేరవేర్చేందుకు కేరళంలోని నూతన ప్రభుత్వానికి కేంద్రం అన్ని విధాలుగా అండగా ఉంటుందని శ్రీ నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్‘లో శ్రీ నరేంద్ర మోదీ ఇలా పేర్కొన్నారు.
“కేరళం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ వీడీ సతీశన్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆయన పదవీకాలం విజయవంతంగా సాగాలని కాంక్షిస్తున్నాను. ప్రజల ఆకాంక్షలను నేరవేర్చటంలో కేరళంలోని నూతన ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని హామీ ఇస్తున్నా“
Congratulations to Shri VD Satheesan Ji on taking oath as the Chief Minister of Keralam. My best wishes for his tenure. The Central Government assures all possible support for the newly formed Keralam Government in fulfilling the aspirations of the people.@vdsatheesan
— Narendra Modi (@narendramodi) May 18, 2026
കേരളത്തിന്റെ മുഖ്യമന്ത്രിയായി സത്യപ്രതിജ്ഞ ചെയ്ത വി ഡി സതീശൻ ജി ക്ക് ഹൃദയം നിറഞ്ഞ അഭിനന്ദനങ്ങൾ. അദ്ദേഹത്തിന്റെ ഭരണകാലത്തിന് എൻ്റെ എല്ലാ ആശംസകളും നേരുന്നു. ജനങ്ങളുടെ ആഗ്രഹങ്ങൾ സഫലീകരിക്കുന്നതിനായി, പുതുതായി രൂപീകൃതമായ കേരള ഗവൺമെൻ്റിന് കേന്ദ്ര ഗവൺമെൻറ് എല്ലാ വിധ പിന്തുണയും…
— Narendra Modi (@narendramodi) May 18, 2026