Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కేర‌ళ ప్ర‌జ‌ల‌కు కేర‌ళ పిరావి దిన శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌ధాని


కేర‌ళ పిరావి దినం (కేర‌ళ పుట్టిన రోజు) సంద‌ర్భంగా ఆ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ” దేశ అభివృద్ధిలో విశేష తోడ్పాటును అందిస్తున్న అంద‌మైన రాష్ట్రానికి చెందిన ప్ర‌జ‌ల‌కు కేర‌ళ పిరావి శుభాకాంక్ష‌లు ” అని ప్ర‌ధాని పేర్కొన్నారు.