Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

క్రిస్మ‌స్ సంద‌ర్భంగా దేశ ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌ధాన‌మంత్రి


ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ, క్రిస్మ‌స్ సంద‌ర్భంగా దేశ ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. 
“ప్రతి ఒక్క‌రికీ క్రిస్మ‌స్ శుభాకాంక్ష‌లు. జీస‌స్ క్రీస్ట్ ఉన్న‌త బోధ‌న‌లను మనం ఎల్ల‌ప్పుడూ గుర్తుంచుకుంటాం,అలాగే స‌మాన‌త్వంతో కూడిన , కారుణ్యం నిండిన స‌మాజాన్ని నెల‌కొల్పేందుకు వారు చేసిన కృషిని ఎల్ల‌ప్పుడూ గుర్తుచేసుకుంటుంటాం” అని ప్ర‌ధాన‌మంత్రి త‌మ సందేశంలో పేర్కొన్నారు.