పిఎంఇండియా
కర్ణాటకలోని మాండ్య జిల్లాలో బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంతాపం ప్రకటించారు.
“కర్ణాటకలోని మాండ్య జిల్లాలో బస్సు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి కలిగింది. ఈ దుర్ఘటనలో మరణించినవారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం. ఈ విషాద సమయంలో దైవం వారికి తగిన మనోబలాన్నివ్వాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నాను.
Deeply pained the bus accident in Karnataka’s Mandya. My thoughts are with the families of the deceased. May God give them strength in this hour of sadness: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 24, 2018