Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

క‌శ్మీర్ లోని పుల్‌వామా లో సిఆర్‌పిఎఫ్ సిబ్బంది పై జ‌రిగిన దాడి ని ఖండించిన ప్ర‌ధాన మంత్రి


క‌శ్మీర్ లోని పుల్‌వామా లో సిఆర్‌పిఎఫ్ సిబ్బంది పై జ‌రిగిన దాడి ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఖండించారు.

“పుల్‌వామా లో సిఆర్‌పిఎఫ్ సిబ్బంది పై దాడి ఘటన అత్యంత గ‌ర్హ‌నీయం. నేను ఈ పిరికి చేష్ట ను తీవ్రం గా ఖండిస్తున్నాను. సాహసవంతులైన మన భ‌ద్ర‌త సిబ్బంది యొక్క త్యాగాలు వ్య‌ర్థం కాకూడ‌దు. యావ‌త్తు దేశంసాహసులైనటువంటి అమ‌ర‌ వీరుల కుటుంబ స‌భ్యుల వెన్నంటి నిలుస్తుంది. ఈ ఘ‌ట‌న లో గాయ‌ప‌డ్డ వారు శీఘ్రం గా కోలుకోవాల‌ని నేను కోరుకుంటున్నాను” అని ఒక సందేశం లో ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.