Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గాంధీ మహాత్ముని పుణ్య తిథి సందర్భంగా ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు

గాంధీ మహాత్ముని పుణ్య తిథి సందర్భంగా ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు

గాంధీ మహాత్ముని పుణ్య తిథి సందర్భంగా ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు

గాంధీ మహాత్ముని పుణ్య తిథి సందర్భంగా ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు.

“पूज्य बापू की पुण्यतिथि पर उनको शत-शत नमन… ప్రియతముడైన బాపూ పుణ్య తిథి నాడు ఆయనకు వందన సహస్రములు” అని ప్రధాన మంత్రి శ్రీ మోదీ తన సందేశంలో పేర్కొన్నారు.