పిఎంఇండియా
2014వ సంవత్సరానికి గాను గాం|ధీ శాంతి బహుమతి పొందిన ఇస్రో కి భారత ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. గాంధీ శాంతి బహుమతి ఇస్రో అందుకున్న సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ఈ బహుమతి శాస్త్రవేత్తల తరతరాల కష్టానికి ప్రతిఫలమని వ్యాఖ్యానించారు. ఇస్రో సాధించిన విజయాలు మానవ జాతి, శాంతి సౌభ్రాతత్వాలతో వెలుగొందేందుకు గొప్ప ఉదాహరణలని ప్రధాని పేర్కొన్నారు.
Congratulations to @isro on being conferred the Gandhi Peace Prize. This is a fitting tribute to the hardwork of generations of scientists.
— Narendra Modi (@narendramodi) September 9, 2015
Accomplishments of @isro have contributed greatly towards peace & progress of humanity. pic.twitter.com/oHTnk81xUY
— Narendra Modi (@narendramodi) September 9, 2015