Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గాంధీ స్మృతి ప్రార్థనా సమావేశంలో పాల్గొన్న ప్రధానమంత్రి.. బాపూ శాశ్వత సందేశాన్ని స్మరించుకున్న శ్రీ మోదీ

గాంధీ స్మృతి ప్రార్థనా సమావేశంలో పాల్గొన్న ప్రధానమంత్రి.. బాపూ శాశ్వత సందేశాన్ని స్మరించుకున్న శ్రీ  మోదీ


గాంధీ స్మృతిలో జరిగిన ప్రార్థనా సమావేశంలో పాల్గొని, మహాత్మా గాంధీ శాశ్వత సందేశాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా యువ మిత్రులతో ముచ్చటించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని ప్రధానమంత్రి తెలిపారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా చేసిన పోస్టులో శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:

“గాంధీ స్మృతిలో జరిగిన ప్రార్థనా సమావేశంలో పాల్గొన్నాను. బాపూ శాశ్వత సందేశాన్ని స్మరించుకున్నాం.

 యువ మిత్రులతో సంభాషించడం ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది”