Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గుజరాతీ జానపద గాయకురాలు దీవాలీబెన్ భీల్ మృతి ప‌ట్ల‌ సంతాపం వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ గుజరాతీ జానపద గాయని దీవాలీబెన్ భీల్ మృతి ప‌ట్ల‌ సంతాపం వ్యక్తం చేశారు.

“ప్రముఖ గుజరాతీ జానపద గాయని దీవాలీబెన్ భీల్ మరణించారని తెలిసి నేనెంతో విచారిస్తున్నాను. సాంస్కృతిక‌ జగతికి ఆమె చేసిన సేవ చిరస్మరణీయం. ఈశ్వరుడు ఆమె ఆత్మకు శాంతిని ప్రసాదించు గాక” అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

***