Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గుజరాత్ లో హెచ్ హెచ్ ప్రముఖ్ స్వామి మహరాజ్ కు ప్రధాన మంత్రి అంతిమ నమస్కారములు


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ గుజరాత్ లోని సారంగ్ పూర్ లో హెచ్ హెచ్ ప్రముఖ్ స్వామి మహరాజ్ కు తన కడపటి వందనాలు అర్పించారు.

“హెచ్ హెచ్ ప్రముఖ్ స్వామి మహరాజ్ ఒక సాధువు మాత్రమే కాక లోక సంగ్రహక్ కూడాను.

హెచ్ హెచ్ ప్రముఖ్ స్వామి మహరాజ్ కు ఇవే నా నివాళులు. ఆయన మనకు మార్గదర్శనం చేయడాన్ని, శక్తిని ఇవ్వడాన్ని కొనసాగించుగాక” అని ప్రధాన మంత్రి అన్నారు.