Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గురునానక్ జయ౦తి స౦దర్భ౦గా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని


గురునానక్ జయ౦తి స౦దర్భ౦గా దేశ ప్రజలకు ప్రధాన మ౦త్రి నరే౦ద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

“గురునానక్ జయ౦తి స౦దర్భ౦గా ప్రజల౦దరికీ నా శుభాకాంక్షలు. గురు నానక్ దేవ్ సందేశాలు- సేవ, దయ, సామరస్యాలు మన౦దరిలో నిత్య స్ఫూర్తిని రగిలిస్తాయని” ప్రధాని అన్నారు.