Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గురు నానక్ జయంతి నాడు శ్రీ గురు నానక్ దేవ్ గారికి ప్రధాన మంత్రి ప్రణామం


గురు నానక్ జయంతి నాడు శ్రీ గురు నానక్ దేవ్ గారికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నమస్కరించారు.

‘‘గురు నానక్ జయంతి నాడు పూజనీయ శ్రీ గురు నానక్ దేవ్ గారికి మనం ప్రణమిల్లుదాం. ఆయన పవిత్రమైన భావ పరంపరను జ్ఞప్తికి తెచ్చుకొందాం’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.

******