Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గోవా ముఖ్యమంత్రిగా పదవీప్రమాణం స్వీకరిస్తున్న శ్రీ మనోహర్ పర్రికర్ ను అభినందించిన ప్రధాన మంత్రి


గోవా ముఖ్యమంత్రిగా పదవీస్వీకార ప్రమాణం చేస్తున్న శ్రీ మనోహర్ పర్రికర్ ను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినందించారు.

“శ్రీ మనోహర్ పర్రికర్ కు, ఆయన బృందానికి పదవీస్వీకార ప్రమాణ తరుణంలో అభినందనలు. గోవా ను పురోగతిపథంలో కొత్త శిఖరాలకు చేర్చడంలో మీకు ఇవే నా శుభాకాంక్షలు” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.

***