Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గౌరవ బ్రిటన్‌ రాజు చార్లెస్‌ III బహుమతిగా ఇచ్చిన కదంబ మొక్కను నాటిన ప్రధానమంత్రి

గౌరవ బ్రిటన్‌ రాజు చార్లెస్‌ III బహుమతిగా ఇచ్చిన  కదంబ మొక్కను నాటిన ప్రధానమంత్రి


గౌరవ బ్రిటన్‌ రాజు చార్లెస్‌ III బహుమతిగా ఇచ్చిన కదంబ మొక్కను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు లోక్‌ కళ్యాణ్‌ మార్గ్‌లోని తన అధికారిక నివాసంలో నాటారు. ‘‘పర్యావరణ పరిరక్షణసుస్థిరతపై గౌరవ చార్లెస్‌ కు ఎంతో నిబద్ధత ఉందిఈ అంశం మా చర్చల్లో కూడా ప్రస్తావనకు వచ్చింది.’’ అని ప్రధాని శ్రీ మోదీ పేర్కొన్నారు.

‘‘ఎక్స్‌’’లో చేసిన పోస్టులో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఇలా అన్నారు.

‘‘గౌరవ కింగ్‌ చార్లెస్‌ III బహుమతిగా ఇచ్చిన కదంబ మొక్కను నేడు ఉదయం లోక్ కళ్యాణ్ మార్గ్‌లో నాటానుఆయనకు పర్యావరణం అంటే ఇష్టంఈ అంశం మా చర్చల్లో కూడా ప్రస్తావనకు వచ్చింది.’’