14వ పోప్ లియోకు నిన్న రాత్రి శస్త్ర చికిత్స విజయవంతంగా ముగిసినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు.
గౌరవ 14వ పోప్ లియో త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ప్రధానమంత్రి కాంక్షించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్‘లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.
“14వ పోప్ లియోకు నిన్న రాత్రి శస్త్ర చికిత్స విజయవంతంగా ముగియటం సంతోషకరం.
ఆయన త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నా.
@Pontifex”
Happy to learn that His Holiness Pope Leo XIV’s surgery last night was successful. Wishing him a full and speedy recovery as well as continued good health. @Pontifex
— Narendra Modi (@narendramodi) October 14, 2026