Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జన్మాష్టమి సందర్భం గా ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి


జన్మాష్టమి ని పుర‌స్క‌రించుకొని ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

“सभी देशवासियों को श्रीकृष्ण जन्माष्टमी की हार्दिक शुभकामनाएं। जय श्रीकृष्ण!

ప్ర‌తి ఒక్క‌రి కి జ‌న్మాష్ట‌మి శుభాకాంక్ష‌లు. భగవాన్ శ్రీ కృష్ణుడి ఆశీర్వాదం మన జీవితం లో ఎల్లప్పుడు ఆనందాన్ని, మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది. జ‌య్‌ శ్రీ కృష్ణ!” అని ప్రధాన మంత్రి తన సందేశం లో పేర్కొన్నారు.

***