Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జమ్ము, కశ్మీర్, లెహ్ మరియు లద్దాఖ్ ల లో జరిగిన బిడిసి ఎన్నికల లో విజేతలు గా నిలచిన అభ్యర్థుల ను అభినందించిన ప్రధాన మంత్రి


జమ్ము, కశ్మీర్, లెహ్, ఇంకా లద్దాఖ్ లలో జరిగిన బిడిసి ఎన్నికల లో విజేతలు గా నిలచిన వారందరి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. జమ్ము, కశ్మీర్, లెహ్ మరియు లద్దాఖ్ లలో బిడిసి ఎన్నికలు చాలా ప్రశాంతం గా కూడా జరగడం తనకు ప్రసన్నత ను కలిగించిందని ఆయన పేర్కొన్నారు.

 

*****