Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జమ్ము & కశ్మీర్ లో ఉగ్రవాదులతో జరిగిన సంఘర్షణలో ప్రాణాలు త్యాగం చేసిన మృతవీరులకు జోహార్లు అర్పించిన ప్రధాన మంత్రి


జమ్ము & కశ్మీర్ లో ఇటీవల ఉగ్రవాదులతో జరిగిన కొట్లాటలో నేలకొరిగిన ధైర్యవంతులు మేజర్ సతీశ్ దహియ, ధర్మేంద్ర కుమార్, అహతోశ్ కుమార్ లకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు జోహార్లు అర్పించారు.

ఉత్తర ప్రదేశ్ పర్యటన నుండి తిరిగి వచ్చిన ప్రధాన మంత్రి మృతవీరులకు ఢిల్లీ విమానాశ్రయంలో శ్రద్ధాంజలి ఘటించారు.

***