Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జీ-20 స‌ద‌స్సు సంద‌ర్భంగా ప్ర‌ధాని ద్వైపాక్షిక కార్య‌క్ర‌మాలు

ట‌ర్కీలోని అంటాల్యాలో జ‌రుగుతున్న జీ-20 దేశాల స‌ద‌స్సు సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆస్ట్రేలియా ప్ర‌ధాన‌మంత్రి శ్రీ మాల్కం ట‌ర్న్‌బ‌ల్ తో స‌మావేశ‌మ‌య్యారు.

ఇరుదేశాల ప్ర‌ధాన‌మంత్రులు ఇండియా- ఆస్ట్రేలియా పౌర అణు ఒప్పందం ప్రక్రియ‌లు పూర్త‌య్యాయ‌ని ప్ర‌క‌టించారు. పాల‌నాప‌ర‌మైన ఏర్పాట్ల‌తోపాటు ప్ర‌క్రియ‌లు పూర్తి కావ‌డంతో ఇండియా ఆస్ట్రేలియా పౌర అణు ఒప్పందం అమ‌లులోకి వ‌చ్చింది. శ్రీ న‌రేంద్ర మోదీ శ్రీ మాల్కం ట‌ర్న్‌బల్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతూ. అణు ఒప్పందం ఒక మైలు రాయివంటిద‌ని, న‌మ్మ‌కానికి, విశ్వాసానికి మూల‌మ‌ని అభివ‌ర్ణించారు.

ప్ర‌ధాన మంత్రి యూరోపియ‌న్ కౌన్సిల్ అధ్య‌క్షుడు శ్రీ డోనాల్డ్ టస్క్‌, యూరోపియ‌న్ క‌మిష‌న్ అధ్య‌క్షుడు శ్రీ‌ జీన్ క్లాడ్ జంక‌ర్‌ల‌తో స‌మావేశ‌మ‌య్యారు.