పిఎంఇండియా
ముంబై లోని జవహర్ లాల్ నెహ్రూ పోర్ట్‌లో నాలుగో కంటైనర్ టెర్మినల్ నిర్మాణానికి ప్రధాని శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు శంకుస్థాపన చేసి శి లాఫలకాన్ని ఆ విష్కరించారు.
మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సి.హెచ్. విద్యాసాగర్‌రావు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవిస్, కేంద్ర షిప్పింగ్ శాఖ మంత్రి శ్రీ నితిన్ కుమార్ గడ్కరీ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
Now port development is not enough. That is why port led development is the key. Ports must have great connectivity: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 11, 2015
2 sectors are going to be important in this century- coastal sector and space. Be it space & sea, we need to be moving at a quick pace: PM
— PMO India (@PMOIndia) October 11, 2015
4th Container Terminal of JNPT is a part of our efforts towards port-led development, which is key to our progress. pic.twitter.com/6obdzbQLJ4
— Narendra Modi (@narendramodi) October 11, 2015