పిఎంఇండియా
ప్రధానమంత్రిశ్రీనరేంద్రమోదీ 2019 జనవరి 5 వతేదీనజార్ఖండ్, ఒడిషాలలోపర్యటించనున్నారు.
జార్ఖండ్‌లోప్రధానమంత్రిఉత్తరకోయెల్ ( మండల్డ్యామ్) ప్రాజెక్టుపునరుద్ధరణకుసంబంధించినపనులశంకుస్థాపనకుగుర్తుగా,అలాగేకన్‌హర్స్టోన్పైప్‌లైన్నీటిపారుదలవ్యవస్థకుసంబంధించినామఫలకాన్నిఆవిష్కరిస్తారు . ప్రధానమంత్రిఆవాస్యోజనకింద 25 వేలమందిలబ్ధిదారులసామూహికఈ –గృహప్రవేశాలనువీడియోకాన్ఫరెన్స్ద్వారాప్రారంభిస్తారు. ఈసందర్భంగాఆయనప్రజలనుద్దేశించిప్రసంగిస్తారు.
ప్రధానమంత్రిఅక్కడనుంచిఒడిషాబయలుదేరివెళతారు. బారిపడలోఐఒసిఎల్కు చెందినబాలాసోర్– హాల్దియా– దుర్గాపూర్సెక్షన్ఎల్.పి.జిపైప్‌లైన్ప్రాజెక్టునుజాతికిఅంకితంచేస్తారు. అలాగేబాలసోర్మల్టీమోడల్లాజిస్టిక్పార్కునుజాతికిఅంకితంచేస్తారు.
ప్రాచీనకోటఅయినహరిపుర్‌ఘర్‌లోనిరసికరేఆలయపరిరక్షణ, అభివృద్ధిపనులప్రారంభానికిసూచికగానామఫలకాన్నిప్రధానమంత్రిఆవిష్కరిస్తారు.వివిధజాతీయరహదారులప్రాజెక్టులకుసంబంధించినాలుగులైన్లరహదారులకార్యక్రమాలకుప్రధానమంత్రిశంకుస్థాపనచేస్తారు. అలాగేఆరుపాస్‌పోర్టుసేవాకేంద్రాలనుప్రధానమంత్రిప్రారంభిస్తారు. టాటానగర్నుంచిబదమ్‌పహర్వరకురెండోపాసింజర్రైలునుప్రధానమంత్రిజండాఊపిప్రారంభిస్తారు. బారిపడలోబహిరంగసభనుద్దేశించిప్రధానమంత్రిప్రసంగిస్తారు.