Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఝార్ ఖండ్ రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినం నాడు ఆ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు అభినంద‌న‌లు తెలిపిన ప్ర‌ధాన మంత్రి


ఝార్ ఖండ్ అవ‌త‌ర‌ణ దినం సంద‌ర్భంగా ఆ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినంద‌న‌లు తెలియజేశారు.

“झारखंड के स्थापना दिवस पर राज्य की जनता को हार्दिक शुभकामनाएं। ఝార్ ఖండ్ ప్ర‌జ‌ల‌కు వారి రాష్ట్ర అవ‌త‌ర‌ణ దిన శుభాకాంక్ష‌లు. పురోగ‌తి మ‌రియు స‌మృద్ధి లలో నూత‌న శిఖ‌రాల‌ను అందుకోవ‌డం కోసం ఝార్ ఖండ్ కృషి చేస్తూ ఉండాలంటూ ఆ ఈశ్వ‌రుడిని ప్రార్థిస్తున్నాను’’ అని ప్ర‌ధాన మంత్రి త‌న సందేశంలో పేర్కొన్నారు.