Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

డాక్టర్ ఎం. చిదానంద మూర్తి కన్నుమూత పట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి


డాక్టర్ ఎం. చిదానంద మూర్తి కన్నుమూత పట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

‘‘డాక్టర్ ఎం. చిదానంద మూర్తి సాహిత్యం లో మరియు సంస్కృతి లో అనుభవజ్ఞుడు.  కన్నడ భాష అన్నా, మన సంపన్న చరిత్ర తాలూకు విశిష్ట అంశాల ను పరిరక్షించడం అన్నా ఆయన కు ఉన్నటువంటి అపేక్ష ఎన్నదగింది.  ఆయన మరణం దు:ఖకరం.  ఆయన కుటుంబం యొక్క మరియు అభిమానుల యొక్క శోకం లో నేను కూడా పాలు పంచుకొంటున్నాను.  ఓం శాంతి’’ అని ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

*****