పిఎంఇండియా
పూర్వ రాష్ట్రపతి డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ జయంతి సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు.
‘‘మన ప్రియతమ పూర్వ రాష్ట్రపతి డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ జయంతి నాడు ఆయనను స్మరించుకొంటున్నాను. ప్రేమపాత్రమైన ఆయన వ్యక్తిత్వం లక్షలాది మందిని ప్రభావితం చేస్తోంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
***
Remembering our beloved former President, Dr. APJ Abdul Kalam on his birth anniversary. His endearing personality inspires millions. pic.twitter.com/epto5woyPb
— Narendra Modi (@narendramodi) October 15, 2017