Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఢిల్లీలో రేపు జరిగే బుద్ధ జయంతి ఉత్సవాల్లో పాల్గొననున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోది


బుద్ధ జయంతిని పురస్కరించుకొని ఢిల్లీ లోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియం లో సోమవారం జరగనున్న ఉత్సవాల్లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోది పాల్గొంటారు.

సార నాధ్ లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ టిబెటన్ స్టడీస్ మరియు బోధ్ గయలోని ఆల్ ఇండియా బిక్షు సంఘ్ లకు ప్రధానమంత్రి వైశాఖ్ సమ్మాన్ ప్రశస్తి పత్రని బహుకరిస్తారు. సంఘ్ దామాలో పాల్గొంటారు. అక్కడ ఉన్న వారిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారు.