Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

త్రిపుర స్థాప‌క దినం నాడు ఆ రాష్ట్రాని కి అభినంద‌న‌ లు తెలిపిన ప్ర‌ధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న త్రిపుర స్థాప‌క దినాన్ని పుర‌స్క‌రించుకొని ఆ రాష్ట్ర ప్ర‌జ‌ల కు అభినంద‌న‌ లు తెలిపారు.

ప్ర‌ధాన మంత్రి “త్రిపుర యొక్క మార్గ‌ద‌ర్శ‌క సంప్ర‌దాయాలు మ‌రియు దేశాభివృద్ధి కి త్రిపుర అందించిన తోడ్పాటు ను చూసి మేము గ‌ర్విస్తున్నాము. ఈ రాష్ట్ర ప్ర‌జ‌లు శ్ర‌మ‌ కు ఓర్చి ప‌ని చేసేట‌టువంటి వారి యొక్క స్వ‌భావాని కి గాను పేరు ను తెచ్చుకొన్నారు. త్రిపుర పౌరులు క్షేమం గా ఉంటూ అంతకంతకు సమృద్ధి ని పొందాల‌ని ఆ ఈశ్వ‌రుడి ని నేను ప్రార్థిస్తున్నాను” అని ట్విట‌ర్ లో వ్రాసిన ఒక సందేశం లో పేర్కొన్నారు.

**********