Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

దక్షిణ సూడాన్ నుండి తిరిగి వచ్చిన భారతీయులకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వాగతం పలికారు


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ దక్షిణ సూడాన్ నుండి తిరిగి వచ్చిన భారతీయులకు స్వాగతం పలికారు.

ప్రధాన మంత్రి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి సుష్మ స్వరాజ్ తోను, సహాయ మంత్రి జనరల్ వి.కె. సింగ్ తోను మాట్లాడి, భారతీయులను రక్షించడంలో వారి ప్రయత్నాలను అభినందించారు. అలాగే ‘ఆపరేషన్ సంకట్ మోచన్’ లో రక్షణ శాఖ మంత్రి శ్రీ మనోహర్ పర్రీకర్, భారతీయ వాయు సేన, భారతీయ రైల్వేలు మరియు ఏర్ ఇండియా లు పోషించిన పాత్రను కూడా ప్రధాన మంత్రి అభినందించారు.