పిఎంఇండియా
శ్రీ మాతా అమృతానందమయి గారు రాసిన కథనాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు.
దేశ సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షిస్తూనే సుభిక్షమైన భారత్‌ను నిర్మించాలనే ప్రధానమంత్రి దార్శనికతను శ్రీ మాతా అమృతానందమయి గారు తన కథనంలో వివరించారు. సామాజిక సంస్కరణలు, స్వచ్ఛత, మహిళా సాధికారత, యువత, పర్యావరణంపై ఆయన దృష్టి సారించిన విధానం… విద్య, ఆరోగ్యం, పారిశుద్ధ్య రంగాల్లో చేసిన కృషిని ఈ కథనం తెలియజేస్తుంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్‘లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది.
“దేశ సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షిస్తూనే, సుభిక్షమైన భారత్‌ను నిర్మించాలనే ప్రధానమంత్రి దార్శనికతను శ్రీ మాతా అమృతానందమయి గారు కొనియాడారు.
సామాజిక సంస్కరణలు, స్వచ్ఛత, మహిళా సాధికారత, యువత, పర్యావరణంపై ఆయన దృష్టి సారించిన విధానం… విద్య, ఆరోగ్యం, పారిశుద్ధ్య రంగాల్లో చేసిన కృషిని ఆమె ప్రస్తావించారు.
తప్పక చదవండి!”
***
Sri Mata Amritanandamayi Ji reflects on PM @narendramodi's vision of a prosperous Bharat while preserving its cultural heritage. She highlights his focus on social reform, cleanliness, women's empowerment, youth and the environment, along with efforts in education, health and sanitation. Do read!
— PMO India (@PMOIndia) October 8, 2026