Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నవరాత్రి పర్వదినాల్లో ఎనిమిదో రోజున మహాగౌరీ దేవిని పూజించిన ప్రధాని


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నవరాత్రుల్లో ఎనిమిదో రోజున మహాగౌరీ దేవికి ప్రార్థన చేశారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పేర్కొన్నారు:

”నవరాత్రుల సందర్భంగా మహాగౌరీ అమ్మవారి పాదాలకు నమస్కరిస్తున్నాను! అమ్మవారి అనుగ్రహంతో భక్తులందరి జీవితాల్లో సౌభాగ్యం, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షిస్తున్నాను. వీటిని అందుకునేందుకు అమ్మవారి స్తుతి మీ కోసం..”

 

***

MJPS/SR