Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నవరాత్రి వేడుకల్లోని అచంచల విశ్వాస ప్రస్థానంపై ప్రధానమంత్రి భావన


నవరాత్రి పండగ ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను వివరిస్తూ.. జగన్మాతపై అంచంచలమైన విశ్వాసం కలిగించే మార్పులను ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వివరించారుఈ సందర్భంగా అమ్మవారి భక్తి స్తోత్రాన్ని పంచుకున్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

జగత్‌జనని మాతపై ఉన్న అంచంచల విశ్వాసంఆమె భక్తుల్లో నూతన చైతన్యాన్నిస్ఫూర్తిని నింపుతుంది“.