Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నాగాలాండ్ రాష్ట్ర స్థాపన దినం సందర్భం గా ఆ రాష్ట్ర ప్రజల కు అభినందన లు తెలిపిన ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాగాలాండ్ ప్రజల కు వారి యొక్క రాష్ట్ర స్థాపన దినం సందర్భం గా అభినందన లు తెలిపారు.

‘‘నాగాలాండ్ లోని నా సోదరీమణుల కు మరియు సోదరుల కు వారి రాష్ట్ర స్థాపన దినం నాడు ఇవే అభినందన లు. ఈ రాష్ట్రం తన ఘనమైన సంస్కృతి కి గాను ప్రసిద్ధి పొందింది. నాగాలాండ్ ప్రజలు సాహసులే కాక దయాగుణం కలిగిన వారు. రానున్న కాలం లో నాగాలాండ్ పురోగతి తాలూకు నూతన శిఖరాల ను అందుకోవాలి గాక’’ అని ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.