Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నాగాలా౦డ్ ప్ర‌జ‌ల‌కు రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్సవ‍ శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌ధాని


రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నాగాలా౦డ్ ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు.రాబోయే కాల౦లో నాగాలా౦డ్ రాష్ట్ర౦ మరి౦త‌ పురోగతి సాధి౦చాలని ప్రధాని ఆశాభావ౦ వ్యక్త౦ చేశారు.