Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నానాజీ దేశ్‌ముఖ్ జ‌యంతి నాడు ఆయ‌న‌ను స్మ‌రించుకొన్న ప్ర‌ధాన మంత్రి


సంఘ సంస్క‌ర్త నానాజీ దేశ్‌ముఖ్ ను ఆయ‌న జ‌యంతి సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ గుర్తుకు తెచ్చుకొన్నారు.

‘‘నానాజీ దేశ్‌ముఖ్ జ‌యంతి నాడు ఆయ‌న‌ను స్మ‌రించుకొంటున్నాను. ఆయ‌న అందించిన ప‌విత్ర సేవ మ‌రియు గ్రామీణాభివృద్ధికి ఆయ‌న ఇచ్చిన ప్రాధాన్యం మ‌న‌కు నిరంత‌రమూ ప్రేర‌ణ‌ను అందిస్తున్నాయి’’ అని ప్ర‌ధాన మంత్రి త‌న సందేశంలో పేర్కొన్నారు.

***