Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నెదర్లాండ్స్‌లో ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా అవగాహన ఒప్పందాలు… ఒడంబడికలు


1

భారత్-నెదర్లాండ్స్ వ్యూహాత్మక భాగస్వామ్య భవిష్యత్‌ ప్రణాళిక [2026-2030]

సమగ్ర పత్రం

2

చోళ రాగి ఫలకాల అప్పగింత

సంస్కృతి

3

భారత్‌-నెదర్లాండ్స్ మధ్య చలనశీలత, వలసలపై అవగాహన ఒప్పందం

చలనశీలత-వలసలు

4

ధోలేరాలోని సెమీకండక్టర్ ఫ్యాబ్‌కు మద్దతుపై టాటా ఎలక్ట్రానిక్స్-ఏఎస్ఎంఎల్ మధ్య అవగాహన ఒప్పందం

సెమీకండక్టర్‌ రంగం

5

కీలక ఖనిజాల రంగంలో సహకారంపై భారత గనుల మంత్రిత్వ శాఖ-నెదర్లాండ్స్ విదేశాంగ మంత్రిత్వ శాఖల మధ్య అవగాహన ఒప్పందం

కీలక ఖనిజాలు

6

గుజరాత్‌లోని కల్పసర్ ప్రాజెక్ట్‌ సంబంధిత సాంకేతిక సహకారంపై భారత జలశక్తి మంత్రిత్వ శాఖ-నెదర్లాండ్స్ మౌలిక సదుపాయాలు-జల నిర్వహణ మంత్రిత్వ శాఖ మధ్య ఆసక్తి వ్యక్తీకరణ ఒడంబడిక

జలవనరులు

7

గ్రీన్‌ హైడ్రోజన్ సహకార విస్తృతిపై భారత్-నెదర్లాండ్స్ భవిష్య ప్రణాళిక

పునరుత్పాదక ఇంధనం

8

పునరుత్పాదక ఇంధన రంగంలో సహకారంపై పునరుద్ధరించిన అవగాహన ఒప్పందం (MoU) కింద సంయుక్త కార్యవర్గం ఏర్పాటు

 

9

ప్రాజెక్టులపై సహకారం కోసం నీతి ఆయోగ్, నెదర్లాండ్స్ మధ్య సంయుక్త ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటన

 

10

పుష్పాలకు సంబంధించి ఇండో-డచ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు

వ్యవసాయం-పశు సంవర్ధకం

11

బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ యానిమల్ హస్బెండ్రీలో పాడి పరిశ్రమలో శిక్షణ కోసం ఇండో-డచ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు

 

12

పశుసంవర్ధక-పాడి పరిశ్రమలో సహకారంపై భారత ప్రభుత్వ మత్స్య-పశుసంవర్ధక-పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖతో నెదర్లాండ్స్ వ్యవసాయ, మత్స్య, ఆహార భద్రత-పర్యావరణ మంత్రిత్వ శాఖల మధ్య సంయుక్త ఒడంబడిక

 

13

ఆరోగ్య రంగంలో సహకారం/సమష్టి కృషిపై భారత వైద్య పరిశోధన మండలి, ఆరోగ్య పరిశోధన విభాగం, ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, నెదర్లాండ్స్‌ జాతీయ ప్రజారోగ్య పర్యావరణ సంస్థల మధ్య ఆసక్తి వ్యక్తీకరణ లేఖ

ఆరోగ్యం

14

సుంకాల లావాదేవీలలో పరస్పర పాలన సహకారంపై భారత్‌-నెదర్లాండ్స్ ప్రభుత్వాల మధ్య ఒప్పందం

కస్టమ్స్‌

15

ఉన్నత విద్యారంగంలో సహకారంపై భారత్‌- నెదర్లాండ్స్ మధ్య అవగాహన ఒప్పందం

విద్య-సంస్కృతి

16

విద్యా సహకారంపై భారత్‌, నెదర్లాండ్స్‌లోని నలంద- గ్రోనింగన్ విశ్వవిద్యాలయాల మధ్య అవగాహన ఒప్పందం

 

17

లైడెన్ విశ్వవిద్యాలయ గ్రంథాలయాలు-భారత పురావస్తు సర్వే సంస్థ మధ్య అవగాహన ఒప్పందం

 

వ.సం. ఒప్పందాలు… ఒడంబడికలు రంగం

 

 

***