Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నేపాల్ ప్రధాన మంత్రి గా ఎన్నికైన శ్రీ శేర్ బహాదుర్ దేవుబా కు ప్రధాన మంత్రి అభినందనలు


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ.. నేపాల్ ప్రధాన మంత్రి గా ఎన్నికైన శ్రీ శేర్ బహాదుర్ దేవుబా ను అభినందించారు.

‘‘శ్రీ శేర్ బహాదుర్ దేవుబా నేపాల్ ప్రధానిగా ఎన్నికైన సందర్భంగా ఆయనతో మాట్లాడి, అభినందనలు తెలియజేశాను.

శ్రీ దేవుబా నాయకత్వంలో నేపాల్ శాంతియుతంగాను, సమృద్ధియుతంగాను, పురోగతి పథంలో ముందడుగు వేయాలంటూ ఆయనకు నా శుభాకాంక్షలను అందజేశాను’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.