Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

న‌టుడు టామ్ ఆల్ట‌ర్ మృతికి ప్ర‌ధాన‌మంత్రి సంతాపం


న‌టుడు టామ్ ఆల్ట‌ర్ మృతికి ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ ప్ర‌గాఢ సంతాపం ప్ర‌క‌టించారు. చ‌ల‌న‌చిత్ర రంగానికి, నాట‌క రంగానికి టామ్ చేసిన సేవ‌ల‌ను ప్ర‌ధాన‌మంత్రి ఈ సంద‌ర్భంగా గుర్తు చేసుకున్నారు. టామ్ ఆల్ట‌ర్ కుటుంబానికి,

అభిమానుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌చేస్తున్న‌ట్టు ఆయ‌న ప్ర‌క‌టించారు.