Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పరిపాలనలో సంస్కరణలు, సమర్థవంతమైన అమలుకు ప్రాధాన్యతనిస్తూ సాగిన పరివర్తనాత్మక ప్రయాణాన్ని వివరిస్తూ కేంద్రమంత్రి రాసిన కథనాన్ని పంచుకున్న ప్రధానమంత్రి


పరిపాలనలో సంస్కరణలుసమర్థవంతమైన అమలుకు ప్రాధాన్యతనిస్తూ సాగిన పరివర్తనాత్మక ప్రయాణాన్ని వివరిస్తూ కేంద్రమంత్రి శ్రీ పీయూష్ గోయల్ రాసిన కథనాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ పంచుకున్నారు.

పాలనలో సంస్కరణలు, సమర్థవంతమైన అమలే ప్రధాన లక్ష్యాలుగా సాగిన పరివర్తనాత్మక ప్రయాణం గురించి ఈ కథనం వివరిస్తోందిసంక్షేమ పథకాల విస్తరణఆర్థిక సమ్మిళితత్వంమహిళా నేతృత్వంలోని అభివృద్ధివ్యవస్థాపకతమౌలిక సదుపాయాల కల్పనను ప్రస్తావిస్తూ.. ప్రజలకే తొలి ప్రాధాన్యతనిచ్చే ఈ విధానం ప్రజల ఆకాంక్షలను బలోపేతం చేయటం ద్వారా అభివృద్ధి వేగాన్ని పుంజుకునివికసిత్ భారత్ దిశగా భారతదేశ ప్రయాణంలో సరికొత్త విశ్వాసం నెలకొన్నట్లు ఈ కథనం పేర్కొంది.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.

కేంద్రమంత్రి శ్రీ పీయూష్ గోయల్ రాసిన ఈ కథనం.. పాలనలో సంస్కరణలుసమర్థవంతమైన అమలుకు ప్రాధాన్యతనిస్తూ సాగిన పరివర్తనాత్మక ప్రయాణాన్ని వివరిస్తుందిసంక్షేమ పథకాల విస్తరణఆర్థిక సమ్మిళితత్వంమహిళా నేతృత్వంలోని అభివృద్ధివ్యవస్థాపకతమౌలిక సదుపాయాల కల్పనను ప్రస్తావిస్తూ.. ప్రజలకే తొలి ప్రాధాన్యతనిచ్చే ఈ విధానం దేశ ప్రజల ఆకాంక్షలను బలోపేతం చేసిందనిఅభివృద్ధిని వేగవంతం చేసిందనివికసిత్ భారత్ దిశగా భారతదేశ ప్రయాణంలో సరికొత్త విశ్వాసం నింపిందని పేర్కొంది“.

 

***