Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పరీక్షల సంస్కరణలపై ఉన్నత స్థాయి టాస్క్‌ఫోర్స్… వెల్లడించిన ప్రధానమంత్రి


పరీక్షల నిర్వహణలో చేపట్టాల్సిన సంస్కరణలపై ఉన్నత స్థాయి టాస్క్‌ఫోర్స్‌ను నియమించినట్లు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధాని ఈ విధంగా పేర్కొన్నారు:

శ్రీ నందన్ నీలేకని అధ్యక్షతన పరీక్షల సంస్కరణలపై ఉన్నత స్థాయి టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటైంది.”

 

 

***

MJPS/SS/PRK