Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పవిత్ర మాసమైన రమ్ జాన్ ఆరంభమైన సందర్భంగా ప్రజలకు ప్రధాన మంత్రి అభినందనలు


పవిత్ర మాసమైన రమ్ జాన్ మొదలైన సందర్భంగా ప్రజలకు ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

“రమ్ జాన్ ఆరంభమైన సందర్భంలో ఇవే నా అభినందనలు. ఈ పుణ్య మాసం ప్రపంచవ్యాప్తంగా శాంతిని, సామరస్యాన్ని, అందరూ కలిసివుండేటటువంటి చైతన్యాన్ని పెంపొందించుగాక ” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.

*****