Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పార్లమెంటు భవన సముదాయంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్‌కు ప్రధాని నివాళి


ఈ రోజు ఉదయం పార్లమెంటు భవన సముదాయంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఇలా రాశారు:

‘‘పార్లమెంటు భవన సముదాయంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్‌కు నివాళులు అర్పించాను.’’