పిఎంఇండియా
గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడలు–2026 పురుషుల 55 కేజీల బాక్సింగ్ విభాగంలో రజత పతకం గెలుచుకున్న జాదుమణి సింగ్ మందెంగ్బామ్కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
జాదుమణి సింగ్ మందెంగ్బామ్ విజయం ఆయన ధైర్యం, క్రమశిక్షణ, పట్టుదలకు నిదర్శనమని ప్రధానమంత్రి అన్నారు.
ఆయన భవిష్యత్ ప్రయత్నాల కోసం శ్రీ మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
‘ఎక్స్’ వేదికగా శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:
“గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ పురుషుల 55 కేజీల బాక్సింగ్ విభాగంలో రజత పతకం గెలుచుకున్న జాదుమణి సింగ్ మందెంగ్బామ్కు అభినందనలు. అతని ధైర్యం, క్రమశిక్షణ, పట్టుదలే ఈ విజయానికి కారణం. అతని భవిష్యత్ ప్రయత్నాలకు శుభాకాంక్షలు.
Congratulations to Jadumani Singh Mandengbam on winning a Silver Medal in the Men’s 55 kg Boxing event at the Commonwealth Games in Glasgow. His success is powered by his courage, discipline and perseverance. All the best for the endeavours ahead. #CWG2026 pic.twitter.com/c7wGsEnnMQ
— Narendra Modi (@narendramodi) August 1, 2026
****************
MJPS/SS/ST