Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పూర్వ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ జ‌యంతి సందర్భంగా ఆయనను స్మ‌రించుకొన్న ప్ర‌ధాన మంత్రి


పూర్వ ప్ర‌ధాని శ్రీ రాజీవ్ గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా ఆయ‌న‌ను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ జ్ఞ‌ప్తికి తెచ్చుకొన్నారు.

‘‘పూర్వ ప్ర‌ధాని శ్రీ రాజీవ్ గాంధీ దేశ ప్ర‌జ‌ల‌కు చేసిన సేవ‌ల‌ను ఆయ‌న జ‌యంతి నాడు మ‌నం గుర్తుకు తెచ్చుకుందాం’’ అని ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.