Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధానమంత్రితో అండమాన్, నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్ భేటీ


అండమాన్, నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్ డాక్టర్ దినేష్ శర్మ నేడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు

సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం ఈ విధంగా పేర్కొంది

‘‘అండమాన్, నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్ డాక్టర్ దినేష్ శర్మ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు’’