పిఎంఇండియా
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో అస్సాం ముఖ్యమంత్రి శ్రీ హిమంతా బిశ్వ శర్మ న్యూఢిల్లీ లో ఈ రోజు సమావేశమయ్యారు.
సామాజిక మాధ్యమం ‘‘ఎక్స్’’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి కార్యాలయం పొందుపరుస్తూ, ఇలా తెలిపింది:
“ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో అస్సాం ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిశ్వ శర్మ సమావేశమయ్యారు.
Chief Minister of Assam, Shri @himantabiswa met Prime Minister @narendramodi.@CMOfficeAssam pic.twitter.com/1aCq6XP1Cq
— PMO India (@PMOIndia) August 20, 2026