Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధానమంత్రితో ఢిల్లీ ముఖ్యమంత్రి భేటీ


ఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీమతి రేఖా గుప్తా నేడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.

‘‘ఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీమతి రేఖ గుప్తా నేడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.’’