Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధానమంత్రితో భేటీ అయిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి శ్రీ సువేందు అధికారి ఈ రోజు సమావేశయ్యారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి కార్యాలయం చేసిన పోస్టు:

‘‘ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి శ్రీ సువేందు అధికారి సమావేశమయ్యారు’’.

 

***