పిఎంఇండియా
న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో నేడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ సమావేశమయ్యారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి కార్యాలయం ఈ విధంగా పేర్కొంది.
‘‘ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో నేడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ సమావేశమయ్యారు’’.
Chief Minister of Maharashtra, Shri @Dev_Fadnavis had a meeting with Prime Minister @narendramodi today.@CMOMaharashtra pic.twitter.com/n3xvSDJK9z
— PMO India (@PMOIndia) May 28, 2026